(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.150. అధ్యాయః 150
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి పురుషస్య మృతిసూచకలింగైః స్వమరణనిశ్చయేన భగవత్స్మరణాదిపూర్వకం దేహత్యాగే స్వర్గభోగప్రకారస్య సుకృతశేషేణ పునర్భూలోకే జననాదిప్రకారాదేశ్చ కథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`పరాశర ఉవాచ।

శుశ్రూషానిరతో నిత్యమరిష్టాన్యుపలక్షయేత్।
త్రైవార్షికం ద్వివార్షికం వా వార్షికం వా సముత్థితం॥ 13-150-1(87198)
షాణ్మాసికం మాసికం వా సాప్తరాత్రికమేవ వా।
సర్వాంస్తదర్థాన్వా విద్యాత్తేషాం చిహ్నాని లభయేత్॥ 13-150-2(87199)
పురుషం హిరణ్మయం యస్తు తిష్ఠంతం దక్షిణాముఖం।
లక్షయేదుత్తరేణైవ మృత్యుస్త్రైవార్షికో భవేత్॥ 13-150-3(87200)
శుద్ధమండలమాదిత్యమరశ్మిం సంప్రపశ్యతః।
సంవత్సరద్వయేనైవ తస్య మత్యుం సమాదిశేత్॥ 13-150-4(87201)
జ్యోత్స్నాయామాత్మనశ్ఛాయాం సచ్ఛిద్రాం యః ప్రపశ్యతి।
మృత్యుం సంవత్సరేణైవ జానీయాత్సువిచక్షణః॥ 13-150-5(87202)
విశిరస్కాం యదా ఛాయాం పశ్యేత్పురుష ఆత్మనః।
జానీయాదాత్మనో మృత్యుం షాణ్మాసేనేహ బుద్ధిమాన్॥ 13-150-6(87203)
కర్ణౌ పిధాయ హస్తాభ్యాం శబ్దం న శృణుతే యది।
జానీయాదాత్మనో మృత్యుం మాసేనైవ విచక్షణః॥ 13-150-7(87204)
శవగంధముపాఘ్రాతి అన్యద్వా సురభిం నరః।
దేవతాయతనస్థో వై సప్తరాత్రేణ మృత్యుభాక్॥ 13-150-8(87205)
కర్ణనాసాపనయనం దన్యదృష్టివిరాగతా।
లుప్తసంజ్ఞం హి కరణం సద్యో మృత్యుం సమాదిశేత్॥ 13-150-9(87206)
ఏవమేషామరిష్టానాం పశ్యేదన్యతమం యది।
న తం కాలం పరీక్షేత యథాఽరిష్టం ప్రకల్పితం॥ 13-150-10(87207)
అభ్యాసేన తు కాలస్య గచ్ఛేత పులినం శుచి।
తత్ర ప్రాణాన్ప్రముంచేత తమీశానమనుస్మరన్॥ 13-150-11(87208)
తతోఽన్యదేహమాసాద్య గాంధర్వం స్థానమాప్నుయాత్।
తత్రస్థో వసతే వింశత్పద్మాని సుహహాద్యుతిః॥ 13-150-12(87209)
గంధర్వైశ్చిత్రసేనాద్యైః సహితః సత్కృతస్తథా।
నీలవైడూర్యవర్ణేన విమానేనావభాసయన్॥ 13-150-13(87210)
నభస్థలమదీనాత్మా సార్ధమప్సరసాం గణైః।
ఛందకామానుసారీ చ తత్రతత్ర మహీయతే॥ 13-150-14(87211)
మోదతేఽమరతుల్యాత్మా సదాఽమరగణైః సహ।
పతితశ్చ క్షయే కాలే క్షణేన విమలద్యుతిః॥ 13-150-15(87212)
వైశ్యస్య బహువిత్తస్య కులేఽగ్ర్యే బహుగోధనే।
అవాప్య తత్ర వై జన్మ స పూతో దేవకర్మణా॥ 13-150-16(87213)
ఛందసా జాగతేనైవ ప్రాప్తోపనయనం తతః।
క్షౌమవస్త్రోపకరణం ద్విజత్వం సమవాప్య తు॥ 13-150-17(87214)
అధీయమానో వేదార్థాన్గురుశుశ్రూషణే రతః।
బ్రహ్మచారీ జితక్రోధస్తపస్వీ జాయతే తతః॥ 13-150-18(87215)
అధీత్య దక్షిణాం దత్త్వా గురవే విధిపూర్వకం।
కృతదారః సముపైతి గృహస్థవ్రతముత్తమం॥ 13-150-19(87216)
దదాతి యజతే చైవ చజ్ఞైర్విపులదక్షిణైః।
అగ్నిహోత్రముపాసన్వై జుహ్వచ్చైవ యథావిధిః॥ 13-150-20(87217)
ధర్మం సంచినుతే నిత్యం మృదుగామీ జితేంద్రియః।
స కాలపరిణామాత్తు మృత్యునా సంప్రయుజ్యతే॥ 13-150-21(87218)
సంస్కృతశ్చాగ్నిహోత్రేణ కృతపాత్రోపధానవాన్।
సంస్కృతో దేహముత్సృజ్య మరుద్భిరుపపద్యతే॥ 13-150-22(87219)
మరుద్భిః సహితశ్చాపి తుల్యతేజా మహాద్యుతిః।
బాలార్కసమవర్ణేన విమానేన విరాజతా॥ 13-150-23(87220)
సుఖం చరతి తత్రస్తో గంథర్వాప్సరసాం గణైః।
విరజోంబరసంవీతస్తప్తకాంచనభూషణః॥ 13-150-24(87221)
ఛందకామానుసారీ చ ద్విగుణం కాలమావసేత్।
సన్నివర్తేత కాలేన స్థానాదస్మాత్పరిచ్యుతః॥ 13-150-25(87222)
అవితృప్తవిహారార్థో దివ్యభోగాన్విహాయ తు।
సంజాయతే నృపకులే గజాశ్వరథసంకులే॥ 13-150-26(87223)
పార్థివీం శ్రియమాపన్నః శ్రీమాంధర్మపతిర్యథా।
జన్మప్రభృతి సంస్కారం చౌలోపనయనాని చ॥ 13-150-27(87224)
ప్రాప్య రాజకులే తత్ర యథావద్విధిపూర్వకం।
ఛ్దసా త్రైష్టుభేనేహ ద్విజత్వముపనీయతే॥ 13-150-28(87225)
అధీత్య వేదమఖిలం ధనుర్వేదం చ ముఖ్యశః।
సమావృత్తస్తతః పిత్రా యౌవరాజ్యేఽభిషిచ్యతే॥ 13-150-29(87226)
కృతదారక్రియః శ్రీమాన్రాజ్యం సంప్రాప్య ధర్మతః।
ప్రజాః పాలయతే సంయక్ షడ్భాగకృతసంవిధిః॥ 13-150-30(87227)
యజ్ఞైర్బహుభిరీజానః సంయగాప్తార్థదక్షిణైః।
ప్రశాసతి మహీం శ్రీమాన్రాజ్యమింద్రసముద్యుతిః॥ 13-150-31(87228)
స్వధర్మనిరతో నిత్యం పుత్రపౌత్రసహాయవాన్।
కాలస్య వశమాపన్నః ప్రాణాంస్త్యజతి సంయుగే॥ 13-150-32(87229)
దేవరాజస్య భవనమింద్రలోకమవాప్నుతే।
సంపూజ్యమానస్త్రిదివైర్విచచార యథాసుఖం॥ 13-150-33(87230)
రాజర్షిభిః పుణ్యకృద్భిర్యథా దేవపతిస్తథా।
తైః స్తూయతే బందిభిస్తు నానావాద్యైః ప్రబోధ్యతే॥ 13-150-34(87231)
దివ్యజాంబూనదమయం భ్రాజమానం సమంతతః।
వరాప్సరోభిః సంపూర్ణం దేవగంధర్వసేవితం॥ 13-150-35(87232)
యానమారుహ్య విచరేద్యథా శక్రః శచీపతిః।
స తత్ర వసతే షష్టిం పద్మానీహ ముదాన్వితః॥ 13-150-36(87233)
సర్వాఁల్లోకాననుచరన్మహర్ద్ధిరవభాసయన్।
అథ పుణ్యక్షయాత్తస్మాత్స్థాప్యతే భువి భారత।
జాయతే చ ద్విజకులే వేదవేదాంగపారగే॥' ॥ 13-150-37(87234)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి పంచాశదధికశతతమోఽధ్యాయః॥ 150 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.